ఎముకల వీక్ గా ఉన్నవారు తీసుకోవడం మంచిది.
స్త్రీలకి Menopause తర్వాత వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరు ఇవి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రియోపోరోసిస్ సమస్య ఉన్నవారు ఇవి తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.