Shure AONIC 50 Adjustable Noise Cancelling wireless headphone
ఇవాళ్టి ఆర్టికల్ లో మీకు Super premium wireless headphone review ఇవ్వబోతున్నాను.Shure Aonic 50 Adjustable Noise Cancelling wireless headphone రెండు కలర్స్ ఒకటి బ్రౌన్, ఇంకొకటి బ్లాక్ కలర్ లో ఉంటాయి. Shure Aonic 50 బాక్స్ లోపల రెండు కేబుల్స్, ఒక యూజర్ మాన్యువల్ కార్డ్స్ ఉన్నాయి. ఒక కేబుల్ టైప్స్ కలిగి ఉంటుంది, ఇంకొక కేబుల్ ను చార్జింగ్ అయిపోయినప్పుడు wired mode లో కేబుల్ ను ఉపయోగించుకోవచ్చు. హెడ్ ఫోన్స్ పూర్తిగా మెటల్ తో వుండి, సాలిడ్ అల్యూమినియం తో వుంది. ఈ హెడ్ ఫోన్స్ బ్రౌన్ కలర్ లో చూడ్డానికి చాలా అందంగా కనబడుతుంది. ఈ హెడ్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎయిర్ కప్స్ పైన బటన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే చార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హెడ్ ఫోన్స్ ఇయర్ కప్స్ లోపల రైట్ అండ్ లెఫ్ట్ మార్క్స్ ఇవ్వడం జరిగింది.
Shure AONIC 50 wireless headphone
Noise Cancelling wireless headphones కంఫర్ట్ మరియు ఆడియో క్వాలిటీ గురించి తెలుసుకుందాం. అల్యూమినియం ఫ్రేమ్ తో జెన్యూన్ ప్యూర్ లెదర్ హెడ్ బైండింగ్ తో కూడిన హెయిర్ కప్స్ ఉన్నాయి.
Shure Aonic 50 headphone 334 grams బరవు కలిగి ఉంటుంది.ఇది బ్రౌన్ కలర్ అయితే చూడనికి వింటేజ్ లుక్ తోటి బాగుంది. క్యారీ కేసు మాత్రం చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది.ఇది చూడ్డానికి స్టైలిష్ గాను, పోల్డింగ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇది కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ కలిగి ఉంటుంది.ఇది 50mm డ్రైవర్స్ ను కలిగి ఉంది. ఇది wired modes లో 4HZ – 40KHZ మరియు WIRELESS MODE లో 20 – 22KHZ ఉంటుంది. ఇది 20 HOURS బ్యాటరీ బ్యాక్అప్ కలిగి ఉంది.దీన్ని ధరించినప్పుడు చెవికి ఫిట్ గా కంఫర్ట్ వుంటుంది.
మీరు Shure Aonic 50 headphones 20 గంటలపాటు నిరంతరంగా ఆడియోను రైలులో, విమానం లో, పనిలో మరియు ఇంట్లోలో వాడవచ్చు. ఇందులో Loudness ఎక్కువ వుంటుంది, Active Noise cancellation చాలా బాగుంది. ఆడియో క్వాలిటీ మాత్రం ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వుంటుంది. ఇది గేమింగ్ కోసం బెస్ట్ అని చెప్పవచ్చు. Overall review చూసుకుంటే కంఫర్ట్ మరియు చెవికి ఫిట్ గా వుంటుంది.
ఈ headphone సంబంధించి మరి కొన్ని వివరాలు కోసం క్రింద వున్న లింక్ ను క్లిక్ చేయవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.