ప్రేమ గొప్పదా కామం గొప్పదా అంటే మీరేం చెప్తారు | prema goppada kamam goppada in Telugu
ఇవాళ్టి టాపిక్ లో prema goppada kamam goppada in Telugu గురించి తెలుసుకుందాం.
ప్రేమ గొప్పదా కామం గొప్పదా ఈ రెండిటికి మధ్య తేడా తెలుసుకునే ముందు అసలు ప్రేమకి కామానికి మధ్య తేడా తెలుసుకుంటే రెండిట్లో ఏది గొప్పదో మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ అఫ్ ఆల్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమలో పడతాడు కానీ చాలాసార్లు కామాన్ని ప్రేమ అని చెప్పేసి భ్రమపడుతూ ఉంటాడు. అది అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ప్రేమ అనేది సంతోషాన్ని ఇచ్చే ఒక అనుభూతి కానీ కామం అనేది ఒక తాత్కాలికమైన ఆకర్షణ. ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకుంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో వాళ్ళ వాళ్ళ సంబంధాల్ని చాలా మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమకి కామానికి మధ్య తేడా తెలుసుకోవాలి.
ఫస్ట్ అఫ్ ఆల్ అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అనేది ఒక వ్యక్తి నిస్వార్ధమైన ఆప్యాయత మరియు బాధ్యతతో కూడిన ఒక భావన అన్నమాట. ప్రేమ అనేది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు అది మరింత లోతైన అనుభూతి. దాన్ని ఇంకొంచెం క్లిస్టర్ క్లియర్ గా చెప్పాలంటే అంటే ఇప్పుడు మనం ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాం అనుకోండి ఆ అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటాం ఆ అమ్మాయి బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాము దీన్నే ప్రేమ అంటారు. ప్రేమ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది సంతోషంగా ఉంచుతుంది. అంతే కాకుండా అది నెమ్మదిగా బిల్డ్ అయ్యే ఒక్క బంధం అన్నమాట ప్రేమలో నిజమైన అనుభూతి ఉంటుంది. అది అనురాగం అవ్వచ్చు సహకారం అవ్వచ్చు లేకపోతే బిలీవ్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే ఒక మనిషిని మనం నిజంగా ప్రేమించినప్పుడు ఇవన్నీ మెల్లమెల్లగా బిల్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట దీన్నే ప్రేమ అంటారు. ఇంకా క్లిస్టర్ క్లియర్ గా చెప్పాలంటే అవతల వ్యక్తి బాగుండాలి సంతోషంగా ఉండాలి అనుకుని మనం సంతోష పడటాన్నే ప్రేమించడం అంటారు. అది ఎవరినైనా అవ్వచ్చు అన్న అవ్వచ్చు తమ్ముడిని అవ్వచ్చు చెల్లిని అవ్వచ్చు అక్కన అవ్వచ్చు నువ్వు కట్టుకోబోయే భార్యను కూడా అవ్వచ్చు. ప్రేమ అంటే కేవలం అవతలి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొని వాళ్ళ సంతోషాన్ని చూసి మనం సంతోషంగా ఉండటమే ప్రేమ అదే ప్రేమ అంటే.
ఇంకా కామం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అఫ్ ఆల్ కామం అంటే ఏంటి అంటే కామం ఒక ఆకర్షణ కలిగిన కలిగించే భావన. అది సాధారణంగా అవతల వాళ్ళు రూపం అవ్వచ్చు రూపం అంటే అందం అవ్వచ్చు అలవాట్లు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే ప్రత్యేకమైన లక్షణాలు అవ్వచ్చు వాటన్నిటిని చూసి క్రియేట్ అయ్యే ఒక ఉత్సాహమే కామం. కామం చాలా వేగంగా కలుగుతుంది కానీ అది ఎక్కువ కాలం నిలవదు. అంతే కాకుండా చాలా మందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే కామంతో క్రియేట్ అయిన ఏ రిలేషన్ అయినా సరే అది ఎక్కువ కాలం నిలవదు. వాళ్ళ బంధం స్ట్రాంగ్ అవ్వదు ఒక ముఖంలో చెప్పాలంటే ఒక మనిషి అందాన్ని చూసి మనం వాళ్ళని ఇష్టపడితే ఆ అందం ఎక్కువ రోజులు ఉండదు. అంతేకాకుండా వాళ్ళ అలవాట్లు చూసి మనం ఇష్టపడ్డాం అనుకోండి అవే అలవాట్లు మనకి కొన్ని రోజులకే బోర్ కొట్టేస్తాయి. కాబట్టి కామంతో కూడుకున్న ప్రేమ అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండదు.
అంతేకాకుండా ప్రేమకి కామానికి మధ్య ఉన్న తేడాలు నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను. ఫస్ట్ అఫ్ ఆల్ ప్రేమ అనేది డే బై డే బిల్డ్ అయ్యే ఒక అద్భుతమైన రిలేషన్ కానీ కామం అలా కాదు అది తక్షణమే ఏర్పడుతుంది. అంతే త్వరగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ప్రేమలో ఒకరి కోసం మరొకరు ఎన్నో త్యాగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ కామంలో అలా కాదు అది కేవలం అందమైన రూపం లేదా ఆకర్షణ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఆ అందమైన రూపం లేనప్పుడు లేకపోతే ఆకర్షణ లేనప్పుడు అది అంతరించి పోతుంది. ప్రేమలో ఒకరి అభిరుచులు అవ్వచ్చు ఒకరి అలవాట్లు అవ్వచ్చు పరస్పరంగా వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటూ ఉంటారు. కానీ కామం అనేది స్వార్ధంతో కూడిన ఒక భయంకరమైన ఆకర్షణ.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ప్రేమ అనేది శాశ్వతంగా ఉంటుంది. కాకపోతే కామం అనేది అది ఎంత తొందరగా నశిస్తుందంటే అంత తొందరగా నశించిపోతుంది. ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రేమని కామాన్ని ఈ రెండిటిని అర్థం చేసుకోవడం వల్ల మన జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఒకళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నాం అనే క్లారిటీ మనకు వచ్చినప్పుడు మన జీవితంలో మనం ఉన్నంత ఆనందంగా ఇంకెవ్వరు ఉండరు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రేమ అనేది జీవితాంతం ఉండిపోయే ఒక గొప్ప అనుభూతి. కానీ కామం అనేది అది కొంతకాలం మాత్రమే ఉండే ఒక అనుభూతి. ఈ రెండిట్లో మనిషికి ఏం కావాలో మీకు నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా ప్రేమ గొప్పదా కామం గొప్పదా అని చెప్పి అడిగితే ప్రేమే గొప్పది. ఎందుకంటే మనం చనిపోయేంత వరకు మనల్ని ప్రేమించే వాళ్ళు లేదా మనం ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే ఆ ఆనందం అంతా ఇంతా కాదు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఎదుర్కోగలం.
1 thought on “ప్రేమ గొప్పదా కామం గొప్పదా అంటే మీరేం చెప్తారు | prema goppada kamam goppada in Telugu”