Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
బూడిద గుమ్మడికాయ మంచి పోషకాలకి, యాంటీ క్యాన్సర్ కి పెట్టింది పేరు. అలానే ఇది శరీరంలో రక్షణ వ్యవస్థని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని లాభాలున్న బూడిద గుమ్మడితో పేటా స్వీట్ ఎలా చేయాలో చూద్దాం.
కావలసిననవి
తయారు చేసే విధానం
Note : బూడిద గుమ్మడి ముక్కలని 10 నిముషాలు కంటే ఎక్కువ సేపు ఉడకబెట్టకూడదు. బూడిద గుమ్మడి కాయలోని గుజ్జు, విత్తనాలు తీసేసి వండాలి. ఈ స్వీట్ 20 రోజుల వరకు చెడి పోకుండా ఉంటుంది.
పేటా స్వీట్ వల్ల లాభాలు
స్వీట్స్ తినాలని అందరికి ఉన్నప్పటికి ఆనారోగ్య సమస్యల వలన తినలేరు. కానీ స్వీట్ ఇలా చేసుకుంటే ఎవరైనా తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.