కండపుష్టిని పెంచే పీనట్ స్మూతీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Oats Peanut Smoothie : కండపుష్టిని పెంచే పీనట్ స్మూతీ

ఇవ్వాల్టి ఆర్టికల్ లో Oats Peanut Smoothie : కండపుష్టిని పెంచే పీనట్ స్మూతీ గురుంచి తెలుసుకుందాం రండి.
 

ఓట్స్ పీనట్ స్మూతీ చేయడానికి కావలసిన పదార్థాలు

  • వేరుశనగ పప్పులు – 3 టేబుల్ స్పూన్లు
  • రాగిపిండి – 2 టేబుల్ స్పూన్లు
  • ఓట్స్ – 3 టేబుల్ స్పూన్లు
  • కొబ్బరిపాలు – 1 కప్పు
  • మాగిన అరటిపండు – 1
  • తేనే – 2 టేబుల్ స్పూన్లు
  • దాల్చిన చెక్క పొడి – 1/2

ఓట్స్ పీనట్ స్మూతీ తయారీ విధానం

  • మిక్స్రార్లో ఓట్స్, వేయించిన పప్పులు తీసుకోవాలి.
  • తర్వాత రాగిపొడి, దాల్చిన చెక్క పొడి, మాగిన అరటిపండు ముక్కలు వెయ్యాలి.
  • అలానే కొబ్బరి పాలు, తేనె వెయ్యాలి.
  • వీటన్నిటినీ కలపి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది.

ఓట్స్ పీనట్ స్మూతీ వల్ల లాభాలు

  • కండపుష్టి బాగా వస్తుంది.
  • పోషకాలు లభిస్తాయి.
  • ప్రోటీన్స్ పుష్కలంగా దొరుకుతాయి.

పీనట్ స్మూతీ ఇలా చేసి తీసుకోవడం వలన శరీరానికి బలం రావడంతో పాటు ప్రోటీన్స్ బాగా దొరుకుతాయి. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.

Top Natural Water Filter Tips in Telugu : ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి
ఫిల్టర్లను ఉపయోగించకుండా నీటిని ఎలా శుద్ధి చేయాలి

Petha Sweet : ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
ఎవరైనా తినగలిగే పేటా స్వీట్ ఇమ్యునిటీ బూస్ట్
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Hello friends, my name is Deepu, I am the Writer and Founder of this blog and share all the information related to Blogging, SEO, Internet, Review, WordPress, Make Money Online, News and Technology through this website.

Sharing Is Caring:

Leave a Comment