Mushroom Masala Curry – మష్రూమ్స్ లేదా పుట్టగొడుగులు తినొచ్చా
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Mushroom Masala Curry – మష్రూమ్స్ లేదా పుట్టగొడుగులు తినొచ్చా గురుంచి తెలుసుకుందాం రండి. ఎవరైనా ఇష్టంగా తినగలిగే వాటిల్లో పుట్టగొడుగులు కూడా ఒకటిగా చెప్పవచ్చు. వీటిల్లో విటమిన్- డి పుష్కలంగా దొరకడంతో పాటు ఇవి తినడం వలన ఎముక పుష్టి పెరుగుతుంది. కాబట్టి వీటితో మసాలా కర్రీ ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.
Mushroom Masala Curry తయారీకి కావలసిన పదార్ధాలు
మష్రూమ్స్ మసాలా కర్రీ తయారీ విధానం
మష్రూమ్స్ అంటే ఇష్టం ఉన్నవారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది. దీనిని చపాతీ, పుల్కాలోకే కాకుండా ఉట్టిగా కూడా తినేయొచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.