Jowar Carrot Cake : జొన్నపిండి క్యారెట్ కేక్
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Jowar Carrot Cake : జొన్నపిండి క్యారెట్ కేక్ గురుంచి తెలుసుకుందాం రండి.
చాలామంది గోధుమలు, గోధుమ ప్రొడక్ట్స్ వాడటం తీసుకోవడం ఆపేసి మంచి వైపు ముందడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం జొన్న పిండి, క్యారెట్ కాంబినేషన్లో హెల్తీ కేక్ ఎలా తయారు చేయవచ్చో చూద్దాం.
కావలసిన పదార్థాలు
జొన్న క్యారెట్ కేక్ తయారీ విధానం
జొన్న క్యారెట్ కేక్ ఇలా చేసి తింటే రుచితో పాటు ఆరోగ్యంగా కూడా దొరుకుతుంది. బయట చేసే కేక్ లు తిని అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం కంటే ఇలా చేసుకోవడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.