Increase Eye Sight at Home – కంటి చూపు అమాంతం పెరగాలంటే ఈ చిన్న పని చెయ్యండి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Increase Eye Sight at Home – కంటి చూపు అమాంతం పెరగాలంటే ఈ చిన్న పని చెయ్యండి గురుంచి తెలుసుకుందాం రండి. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, కంటి చూపు పెరగడానికి Vitamin- A ముఖ్యమని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వారకు ఇది తక్కువగా ఉంటుంది. ఇది లోపం రావడానికి కారణాలు, రాకుండా ఉండటానికి మార్గాలు తెలుసుకుందాం.
Note : Vitamin – A (Tablets) ఎక్కువగా వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైద్యులని సంప్రదించి తీసుకోవడం మంచిది.
Vitamin – A లోపానికి కారణాలు
లక్షణాలు
నివారణ మార్గం
చాలామంది విటమిన్-ఎ లోపం ఉన్నవారు నిర్లక్ష్యం చేయడం వలన కంటి చూపు శాశ్వతంగా పోయే అవకాశం ఉంది. కాబట్టి సమస్య పెద్దది అవ్వకముందే లక్షణాలని గమనించి పరిష్కరించుకోవడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.