How to Stop Sneezing : తుమ్ములు తగ్గాలంటే ఏం చేయాలి
ఇవాళ్టి టాపిక్ లో How to Stop Sneezing : తుమ్ములు తగ్గాలంటే ఏం చేయాలి గురించి తెలుసుకుందాం. తుమ్ములు రావడం జలుబు చేయడం సాధారణమైన విషయం అయినప్పటికీ కొంతమందిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనిని ‘అలర్జీ క్రైనిటిస్’ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇది వచ్చినవారు దీనిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Allergic Rhinitis తగ్గాలంటే ఇలా చేయండి
- స్టీమ్ ఇన్ లేషన్ తీసుకుంటే వెంటనే ఉపసమనం దొరుకుతుంది.
- కొంత మందికి చలిగాలి తగిలినప్పుడు ఇది వస్తుంది కాబట్టి దీనికి దూరంగా ఉంటే సమస్య తగ్గుతుంది.
- ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సమస్య తగ్గకపొతే Montelukast Levocetirizine కాంబినేషన్ టాబ్లెట్స్ వాడటం మంచిది.
- ఈ టాబ్లెట్స్ రాత్రి సమయంలో ఎక్కువగా వేసుకోవడం మంచిది.
- సమస్య తీవ్రంగా ఉన్నవారు రాత్రి వేసుకోవడంతో పాటు
- పగలు కూడా వేసుకోవాల్సి ఉంటుంది.
తుమ్ములు, దగ్గు లాంటి ఎలర్జీలు వచ్చిన వారు వీటిని నాచురల్గా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గని వారు మాత్రమే మెడిసిన్ ఉపయోగించి తగ్గించుకోవడం మంచిది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.