Exercises to Reduce Back Pain in Telugu – నడుము కొవ్వు తగ్గుతుంది
ఇవ్వాల్టి టాపిక్ లో Exercises to Reduce Back Pain in Telugu గురుంచి తెలుసుకుందాం రండి. చాలామంది లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య వచ్చినవారు కూర్చోవడానికి, ముందుకి వంగి పనులు చేయడం కూడా సమస్యగా ఉంటుంది. అలాంటి వారికి కొన్ని ఆసనాలు చక్కగా ఉపయోగపడతాయి. అవి ఎలా చేయాలో చూద్దాం.
How to Do Sethu Bandhasana – సేతు బంధాసనం ఎలా చేయాలి
సేతు బంధాసనం వల్ల కలిగే లాభాలు?
ఈ ఆసనం ప్రతిరోజూ చేయడం వలన రెండు నెలల్లో పూర్తిగా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అలానే దీన్ని చేయడం వలన సర్జరీ లేకుండానే సమస్యని పోగొట్టుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.