Can Diabetes Cause Frozen Shoulder – బుజం నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Can Diabetes Cause Frozen Shoulder – బుజం నొప్పి గురుంచి తెలుసుకుందాం రండి. చేతి గూడు భాగాలు పట్టేసి కదలకుండా చేసే సమస్యని ఫ్రోజెన్ షోల్డర్ అంటారు. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇలాంటి ఇబ్బంది వచ్చినవారు సమస్య నుండి బయట పడటానికి యోగాలో చక్కటి ఆసనాలు ఉన్నాయి. అవి ఎలా చేయాలో చూద్దాం.
ప్రోజెన్ షోల్డర్ వ్యాయామం – 1
ప్రోజెన్ షోల్డర్ వ్యాయామం – 2
రోజూ చేసే వ్యాయామాలతో పాటు ఇవి చేయడం మంచిది. ఫ్రోజెన్ షోల్డర్ సమస్య ఉన్నవారు ఇలా నెమ్మదిగా చేయడం వలన సమస్యని సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.