Bamma Chitkalu in Telugu : బామ్మా చిట్కాలు
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Bamma Chitkalu in Telugu : ఆరోగ్య చిట్కాలు | బామ్మా చిట్కాలు గురుంచి తెలుసుకుందాం రండి.
కాళ్ళు లాగడం, పిక్కలు పట్టేయడం సింపుల్గా తగ్గించే మెడిసినల్ ఆయిల్.
ఆవనూనెలో, ముద్ద కర్పూరం కలిపి మర్దన చేస్తే కాళ్ళు లాగడం, కండరాల నొప్పులు ఇట్టే తగ్గుతాయి.
చర్మంపై దురదలు, ఇన్ఫెక్షన్స్ పోగొట్టే మెడిసినల్ ఆయిల్.
రెండు చుక్కలు పిప్పరమెంట్ ఆయిల్ని దురదలు ఉన్న చోట అప్లై చేస్తే దురదలు, ఇన్ఫెక్షన్స్ తగ్గడంతో పాటు అనేక లాభాలు వస్తాయి.
ముఖంపై మొటిమలు, మంగుమచ్చలు పోవడానికి సింపుల్ సొల్యూషన్.
నిమ్మరసానికి, ఎర్రచందనం పొడిని కలిపి ముఖానికి రాస్తే మొటిమలుతో పాటు
మంగుమచ్చలు తగ్గుతాయి.
పొట్టలో నులిపురుగులు పోవడానికి సింపుల్ చిట్కా !
వేపాకు వేసి మరిగించిన నీటితో ఎనిమా చేసుకుంటే నులిపురుగులు బయటకి
వచ్చేసి పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది.
బాడికి పర్ఫెక్ట్ షేప్ వచ్చి మజిల్ పవర్ పెంచే పొడి!
రోజుకి 20 గ్రాముల WHEY PROTEIN పొడి తీసుకుంటే మజిల్ పవర్ పెరగడంతో
పాటు బాడి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది.
శరీరంలో రక్తం బాగా పట్టడానికి బెస్ట్ జ్యూస్
గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకుని త్రాగితే హిమోగ్లోబిన్ మరియు రక్తం పెరుగుతుంది.
నీరసం వచ్చినప్పుడు తక్షణ శక్తిని ఇచ్చే దివ్య ఔషదం!
షుగర్ డౌన్ అయ్యి నీరసం వచ్చినప్పుడు
చాక్లెట్స్ లాంటివి తీసుకోకుండా తేనె నాకితే వెంటనే తక్షణ శక్తి వచ్చి షుగర్ నార్మల్ అవుతుంది.
రాత్రి 9 గంటలలోపు ఘాడ నిద్ర పట్టే బెస్ట్ చిట్కా!
సాయంత్రం ఏడు గంటలలోపు నేచురల్
ఆహారంతో డిన్నర్ చేస్తే వెంటనే ఘాడ నిద్ర పడుతుంది.
పొట్టనోప్పి, గ్యాస్ సమస్యలని తగ్గించే నేచురల్ డ్రింక్!
ఆహారం తిన్న తర్వాత వాము వేసి మరిగించిన నీళల్లో,
తేనె వేసి త్రాగితే వెంటనే గ్యాస్ బయటకి వచ్చి పొట్ట ఫ్రీ అవుతుంది.
ఒక్క టాబ్లెట్ వాడకుండా షుగర్ కంట్రోల్.!!
మెంతులు వేయించి పొడి చేసుకొని రోజుకి ఒక
స్పూన్ తీసుకుంటే షుగర్ వెంటనే నార్మల్ కి వస్తుంది.
విటమిన్ B12 లోపాన్ని సులభంగా తగ్గించే బెస్ట్ టిప్!
పుట్టగొడుగులు తినడం వలన బాడీకి B12 విటమిన్ పుష్కలంగా దొరకడంతో పాటు
నరాల బలహీనత తగ్గుతుంది.
దోమలు కుట్టినప్పుడు వచ్చే దద్దుర్లు తగ్గాలంటే.?
నిమ్మకాయ చెక్కతో రుద్దితే దద్దుర్లు తగ్గడంతో పాటు దురదలు,
ఎలర్జీలు కూడా తగ్గుతాయి.
డిహైడ్రేషన్ వెంటనే తగ్గించడానికి సింపుల్ చిట్కా!
కొబ్బరి నీళ్ళు కాఫీ లాగా నెమ్మదిగా త్రాగితే డిహైడ్రేషన్ తగ్గడంతో పాటు వాంతులు,
వికారం తగ్గుతాయి.
హైపర్ ఎసిడిటి సమస్య నుండి త్వరగా ఉపసమనం పొందాలంటే?
హైపర్ ఎసిడిటి వచ్చినప్పుడు ఒక గ్లాసు మజ్జిగ త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
మోకాళ్ళ నెప్పులు సింపుల్గా తగ్గడానికి ఇలా చేయండి
వావిలాకుని పేస్ట్ చేసి కట్టులాగా కట్టుకుంటే
మోకాళ్ళ నెప్పులు త్వరగా తగ్గడంతో పాటు
మజిల్స్ రిలాక్స్ అవుతాయి.
గజ్జల్లో వచ్చే పుండ్లు, ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి తిరుగులేని చిట్కా
రాత్రిపూట పడుకునేటప్పుడు గజ్జల్లో పసుపు
రాసుకొని పడుకుంటే గజ్జల్లో వచ్చిన పుండ్లు, ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి.
శరీరంలో రక్తం స్పీడ్గా రావాలంటే?
గోధుమ గడ్డి పొడిని నీటిలో మరిగించి వడకట్టి త్రాగితే తక్కువ టైం లో ఎక్కువ
రక్తం వస్తుంది.
ఉదయాన్నే వచ్చే తుమ్ములు రాకుండా చేయాలంటే?
ప్రతి రోజు వ్యాయామాలు చేస్తూ పంచదారతో చేసిన పదార్దాలకి దూరంగా ఉంటే రొంప,
తుమ్ములు తగ్గుతాయి.
ఊపిరితిత్తులో కఫం, శ్లేష్మం తగ్గడానికి బెస్ట్ రెమిడి!
నీళల్లో తులసి ఆకులు కలిపి త్రాగితే ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం, శ్లేష్మం పోతాయి.
బక్కగా ఉన్నవారు బరువు పెరగడానికి బెస్ట్ టిప్ !
ప్రతిరోజూ రెండు అరటిపండ్లు, 8 గంటలు నానబెట్టిన వేరుశనగ పప్పులు, పుచ్చగింజలు
తింటే కండపుష్టితో పాటు బరువు పెరుగుతారు.
స్త్రీలల్లో మంచి ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి చక్కటి చిట్కా!
విటమిన్ – D లోపం, అధిక బరువు లాంటి సమస్యలు రాకుండా చూసుకుంటే
స్త్రీలల్లో క్వాలిటి ఎగ్స్ ఉత్పత్తి అవుతాయి.
బాడి డిటాక్సిఫికేషన్ చేయడానికి ది బెస్ట్ టెక్నిక్.
పొలంలో మట్టిని 10 గంటలు నానబెట్టి
టవల్ చుట్టి బొడ్డు క్రింద పెడితే రక్త ప్రసరణ పెరిగి బాడి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది.
డ్రై నోస్ పోవడానికి సింపుల్ టిప్.
నెయ్యిని కొంచెం తీసుకోని ముక్కులో రాస్తే
ముక్కులో డ్రైనెస్ తగ్గడంతో పాటు శ్లేష్మం పోతుంది.
వాంతులు, వికారం సమస్యలు వెంటనే తగ్గాలంటే?
రెండు లీటర్ల గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలుపుకొని త్రాగితే, వెంటనే వాంతులు అయి వికారం సమస్య పోతుంది. రిలాక్స్ గా ఉంటుంది.
అమీబియాసిస్ సమస్య పోవడానికి సింపుల్ సొల్యూషన్!
వేపాకు నీళ్ళతో ఐదు రోజుల పాటు రోజుకి ఒకసారి ఎనీమా చేసుకుంటే ప్రేగుల్లో ఉన్న
ఇన్ఫెక్షన్స్ తగ్గి అమీబియాసిస్ సమస్య పూర్తిగా పోతుంది.
ఎంత షుగర్ ఉన్నా త్వరగా కంట్రోల్ అవ్వాలంటే?
ప్రతిరోజూ ఒకటిన్నర లేదా రెండు స్పూన్లు కాకరకాయ పొడిని రెండు పూటలా తీసుకుంటే
షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది, భవిష్యత్తులో రాకుండా ఉంటుంది.
నాన్ స్టాప్ గా వచ్చే దగ్గుకి దీనితో ఫుల్ స్టాప్ పెట్టొచ్చు.
చిన్న అల్లం ముక్కని తీసుకోని కొంచెం వేడి చేసి బుగ్గన పెట్టుకొని చప్పరిస్తే దగ్గు, జలుబు
వెంటనే తగ్గుతాయి. ఇన్ఫ్లమేషన్ పోతుంది.
బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా ఉండాలంటే?
పంచదార బదులుగా కోకోనట్ షుగర్ వాడితే బాడిలో బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరకుండా,
అధిక బరువు సమస్య రాకుండా ఉంటుంది.
విటమిన్ – D లోపం రాకుండా చేసే బెస్ట్ ఆహారాలు!!
బేబీ కార్న్, రాగులు, తెల్ల నువ్వులు, జున్ను పాలు ఎక్కువగా తీసుకుంటే D- విటమిన్ లోపం పోయి ఎముకలు దృడంగా అవుతాయి.
మొలకలుకి మించి ప్రోటీన్ కావాలంటే..?
వారానికి రెండు లేదా మూడు రోజులు
Frozen Tofu తీసుకుంటే హై ప్రోటీన్ రావడంతో పాటు సిక్స్ ప్యాక్ కూడా వస్తుంది.
పొట్ట, లివర్ మొత్తాన్ని క్లీన్ చేసే డ్రింక్.!
పువ్వుల నీళల్లో వేసి మరిగించి, అందులో కొంచెం తేనె కలిపి త్రాగితే పొట్టలో, లివర్లో ఉన్న కెమికల్స్ క్లీన్ అవుతాయి.
నీళ్ల ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకూడదంటే?
మంచినీళ్ళల్లో పటిక వేసి త్రాగడం వలన నీళ్ళు ఫిల్టర్ అయ్యి ఇన్ఫెక్షన్స్
రాకుండా ఉంటాయి.
జుట్టు రాలడం తగ్గి, బలంగా రావడానికి నేచురల్ జెల్.!
అవిశగింజలు 12 గంటలు నీళల్లో నానబెట్టి తర్వాత 15 నిముషాలు మరిగించాలి. గింజలు తీసేసి జెల్ ని తలకి అప్లై చేస్తే జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన చోట కొత్త జుట్టు వస్తుంది.
దెబ్బలు తగిలినప్పుడు నొప్పి వెంటనే తగ్గాలంటే !
ఐస్ ముక్కలని గుడ్డలో కట్టి దెబ్బ మీద
మసాజ్ లాగా చేస్తే నొప్పి వెంటనే తగ్గుతుంది.
హార్ట్ ఎటాక్స్ రాకుండా ఆపాలంటే సింపుల్ టిప్.
ఒక స్పూన్ మునగాకు పొడిని నీళ్ళల్లో కలిపి ప్రతిరోజూ తీసుకుంటే గుండె జబ్బులు
రాకుండా ఉంటాయి.
పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి చక్కటి చిట్కా !
మొలకలు, పండ్లు కలిపి రోజూ భోజనంలా
తింటే పీరియడ్స్ ప్రతి నెల కరెక్ట్ గా వస్తాయి.
షుగర్ తగ్గాడానికి తిరుగులేని బెస్ట్ చిట్కా !
కాకరకాయ పొడి, పనస పొడి, మెంతి పొడి రోజూ తీసుకోవడం వలన 3 నెలల్లో
షుగర్ కంట్రోల్ అవుతుంది.
విపరితమైన దగ్గు కూడా దెబ్బకి తగ్గుతుంది ఇలాచేస్తే?
రోజుకి రెండు సార్లు తులసి ఆకుల రసానికి కొంచెం తేనె కలిపి నాకితే త్రోట్ ఇన్ఫెక్షన్
తగ్గడంతో పాటు దగ్గు త్వరగా తగ్గుతుంది.
ఊపిరితిత్తులు, గుండె జబ్బులు రాకుండా చేయాలంటే?
గసగసాలు డికాక్షన్ గా చేసి తీసుకుంటే
ఊపిరితిత్తులు క్లీన్ అవ్వడంతో పాటు హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరంలో రక్తాన్ని పెంచే స్పెషల్ పొడి.
వంటల్లో చింతపండు బదులు మామిడికాయ పొడిని ఉపయోగిస్తే రక్తం బాగా పెరుగుతుంది.
గుండె జబ్బులు రావు.
రక్తం, ప్రేగులు క్లీన్ అవ్వడానికి సింపుల్ చిట్కా!
రాగి పాత్రలో రాత్రి పోసిన నీరు ఉదయాన్నే
త్రాగడం వలన రక్తం శుద్ధి అవడంతో పాటు పొట్ట, ప్రేగులు క్లీన్ అవుతాయి.
రక్తహీనత తగ్గడానికి బెస్ట్ స్నాక్ ఐటమ్.
భోజనం తర్వాత ఒక నువ్వల ఉండ తింటే
రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు ఎముకులు బలంగా తయారవుతాయి.
శరీరం మీద స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ?
ప్రొద్దుతిరుగుడు పప్పులు తీసుకోవడం,
Vitamin – E ఆయిల్ అప్లై చేయడం వలన స్ట్రెచ్ మార్క్స్ త్వరగా తగ్గే అవకాశం ఉంది.
జీర్ణశక్తిని పెంచే బెస్ట్ డ్రింక్ !
అల్లం, ధనియాలు కలిపి నూరిన తర్వాత వచ్చిన రసాన్ని కొంచెం వేడి చేసి త్రాగితే అరుగుదల శక్తి పెరుగుతుంది.
పీరియడ్స్ కరెక్ట్ టైంకి రావడానికి నేచురల్ మెడిసిన్.
ఒక స్పూన్ వాముని నీళ్లల్లో వేసి మరిగించి వడకట్టి రోజుకి 2 సార్లు త్రాగితే పీరియడ్స్
కరెక్ట్ గా వస్తాయి.
లివర్ క్లీన్ అయ్యి యాక్టివ్ పని చేయడానికి చిట్కా!
పెద్ద ఉసిరికాయ ముక్కలు ఎండపెట్టి తీసుకుంటే లివర్ క్లీన్ అవుతుంది, Vitamin C పుష్కలంగా లభిస్తుంది.
ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం, శ్లేష్మం ఆవిరి అవ్వడానికి బెస్ట్ టెక్నిక్.!
స్పైరో మీటర్తో గాలి పీల్చడం, వదలడం వలన లంగ్ కెపాసిటి పెరుగుతుంది. అలానే
కఫం శ్లేష్మాలు పోతాయి.
రక్తనాళాల్లో కొవ్వు కరగడానికి చక్కటి చిట్కా!
పచ్చజొన్నల రొట్టెలు తినడం వలన
రక్తంలో కొవ్వు త్వరగా కరుగుతుంది.
పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే.!
స్త్రీలు మూడు పూటలూ నేచురల్ ఆహారాలు
తీసుకోవడం వలన పీరియడ్స్ క్రమం తప్పకుండా అవుతాయి.
చర్మ సౌందర్యానికి చిట్కా.!
వేడినీళ్ళలో మరిగించిన “కమలా తొక్కల పొడి, పొదినా ఆకులతో చర్మ సౌందర్యాన్ని పెంచే నేచురల్ సొల్యూషన్.
హై ప్రోటీన్ స్నాక్
ఇమ్యూనిటి పవర్ని పెంచే హై ప్రోటీన్, విటమిన్ రిచ్ హెల్తీ చుడువా రెసిపీ
ఎసిడిటీని తగ్గించే బెస్ట్ టెక్నిక్
ఎసిడిటీ, కడుపులో మంట చెడు బ్యాక్టీరియాను తగ్గించే ‘అతి మధురం’ పొడి.
ప్రకృతిలోనే ప్రత్యేకమైన పియర్ పండు..!
వారంలో ఐదు రోజులు పియర్ పండు తింటే
డయాబెటిస్ సులువుగా తగ్గుతుంది.
చర్మం కోసం ఉల్లి చేసే మేలు..!
చర్మానికి ఉల్లిపాయ పేస్ట్, నిమ్మరసం కలిపి రాస్తే ఒరిజినల్ స్కిన్ టోన్ వస్తుంది
స్పెషల్ టేస్టీ మెక్సికన్ రైస్ రెసిపీ..!
కొత్యం నేచురోపతి ఫాలోవర్స్ కి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే మెక్సికన్ రైస్
స్పీడ్ గా హెల్తీ వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్..!
అధిక బరువు త్వరగా తగ్గాలంటే 21 రోజులు
తేనె, నిమ్మరసం తో పాటు పండ్లు, పండ్ల రసాలు ఇలా తినటం మంచిది
ఫాస్ట్ గా బరువు తగ్గాలంటే ఇదే బెస్ట్ చిట్కా..!
కొన్ని రోజులు లంకణం చేస్తే ఇన్ఫెక్షన్స్
పోతాయి, బరువు తగ్గుతారు
ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “Bamma Chitkalu in Telugu : ఆరోగ్య చిట్కాలు | బామ్మా చిట్కాలు”