Back Pain : చిటికలో నడుము నొప్పి తగ్గాలంటే
ఇవ్వాల్టి ఆర్టికల్ లో Back Pain : చిటికలో నడుము నొప్పి తగ్గాలంటే గురుంచి తెలుసుకుందాం రండి. ఉదయాన్నే ఇలా చేస్తే.. చాలా స్పీడ్గా నడుము, పొట్ట దగ్గర కొవ్వు కరిగి నడుము నొప్పులు తగ్గుతాయి. మందులతో పనిలేకుండా కొన్ని ఆసనాలు ద్వారా నడుము నొప్పిని తగ్గించుకుని, మళ్ళీ రాకుండా ఉండడానికి ఎలా చేయాలో చూద్దాం.
అర్ధపవన ముక్తాసనం
ఈ అసనం వేయడం ద్వారా మన శరీరంలో ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడికి ప్రేగుల్లో ఉన్న గ్యాస్ క్రింద నుండి కాని, పై నుండి కానీ బయటికి వచ్చేస్తుంది.
చక్రాసనం
ఈ ఆసనం మెడ భాగం, వెన్ను భాగంకి చాలా మంచిది. ఈ ఆసనం మెల్లగా, ప్రశాంతంగా చేయాలి.
‘టు ఇన్ వన్’ లాగా ఉపయోగపడే ఈ రెండు ఆసనాలు ఉదయాన్నే తప్పనిసరిగా వేయడం ద్వారా మందులు వాడకుండానే నడుము నొప్పిని తగ్గించుకుని, మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.