కమ్మని కరివేపాకు కారం పులుసు ఇలా చేద్దాం రాండి
ఇవ్వాల్టి ఆర్టికల్ లో కమ్మని కరివేపాకు కారం పులుసు గురుంచి తెలుసుకుందాం రండి. అన్నంలోకి పులుసు వేసుకొని తినడం అంటే అందరు ఇష్టపడతారు. కానీ చాలామంది చింతపండు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యకరమైన లాభాలనిచ్చే కరివేపాకు కారం పులుసు గురించి తెలుసుకుందాం రండి .
రుచికరమైన కరివేపాకు పులుసు తయారీకి కావలసిన పదార్ధాలు:
- కరివేపాకు – 1 కప్ప
- కరివేపాకు – 1 కప్పు,
- టమాటా ముక్కలు – 1 కప్పు,
- ఉడికించిన టమాటా పేస్ట్ – 1 కప్పు,
- పచ్చి మామిడి ముక్కలు – 1/2 కప్పు,
- ఉల్లిపాయ ముక్కలు – 1/2 కప్పు,
- వెల్లుల్లి రెబ్బలు – 15,
- అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్,
- తేనె – 2 టేబుల్ స్పూన్స్,
- జీలకర్ర – 1 టీ స్పూన్,
- ఆవాలు -1 టీ స్పూన్,
- మీగడ – 1 టేబుల్ స్పూన్,
- ఎండుమిర్చి – 4,
- ఇంగువ పొడి – కొద్దిగా,
- ఎర్రకారం పొడి – 1 టీ స్పూన్,
- పసుపు – కొద్దిగా,
- కొత్తిమీర – కొద్దిగా,
కరివేపాకు గ్రేవీ రెసిపీ తయారీ విధానం
కరివేపాకు పులుసు వల్ల లాభాలు:
- విటమిన్ ‘A’ పుష్కలంగా దొరుకుతుంది.
- కంటిచూపు మెరుగవుతుంది.
- జుట్టుకి కావలసిన పోషకాలు దొరుకుతాయి.
సాధారణంగా చింతపండు వేసి చేసే పులుసులు ఎక్కువగా తినడం వలన నొప్పులు వస్తాయి. ఇలా మామిడికాయ ముక్కలతో చేసి తింటే రుచితో పాటు తిరుగులేని ఆరోగ్యం దొరుకుంతుంది. ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకోంటే షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే ఆ టాపిక్ ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో చేసుకోకపోతే దయచేసి ఫాలో చేయండి. ఎందుకంటే మన బ్లాగ్ లో వచ్చే ఇలాంటి అద్భుతమైన టాపిక్ లని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి.
1 thought on “కరివేపాకు కారం పులుసు – Karivepaku Pulusu Recipe in Telugu”